నేటి పంచాంగం..

*మార్చి 29, 2022*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిర ఋతువు*
*ఫాల్గుణ మాసము* *కృష్ణ పక్షము*
*తిథి*: *ద్వాదశి* మధ్యాహ్నం 02గం॥47ని॥వరకు తదుపరి *త్రయోదశి*
*వారం* : _*భౌమవాసరే (మంగళవారము)*_
*నక్షత్రం* : *ధనిష్ఠ* ఉదయం 11గం॥44ని॥వరకు తదుపరి *శతభిషం*
*యోగం* : *సాధ్యము* మధ్యాహ్నం 03గం॥36ని॥ వరకు తదుపరి *శుభము*
*కరణం* : *తైతుల* మధ్యాహ్నం 02గం॥47ని॥వరకు తదుపరి *గరజి* రాత్రి 02గం॥05ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 03గం॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం౹౹26ని౹౹ నుండి 09గం౹౹14ని॥ వరకు తిరిగి రాత్రి 10గం॥53ని॥ నుండి 11గం॥40ని॥ వరకు
*వర్జ్యం*: సాయంత్రం 06గం॥42ని॥నుండి 08గం॥15ని॥ వరకు
*అమృతకాలం* : తెల్లవారుజామున 04గం॥00ని॥ నుండి 05గం॥33ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹01ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥08ని*

🌸 *శ్రీ అన్నమాచార్య వర్ధంతి*