నేటి పంచాంగం…

శనివారం,ఏప్రిల్ 2, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
చైత్ర మాసం – శుక్ల పక్షం
తిథి:పాడ్యమి ఉ11.48 తదుపరి విదియ
వారం: శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:రేవతి ఉ11.20 వరకు
యోగం:ఐంద్రం ఉ8.37 వరకు
కరణం:బవ ఉ11.48 వరకు
తదుపరి బాలువ రా12.00 వరకు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం:ఉ5.58 – 7.35
అమృతకాలం:తె4.51నుండి
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:మీనం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:6.00
సూర్యాస్తమయం:6.09
*శ్రీశుభకృత్ నామ సంవత్సర ఉగాది*
వసంత నవ రాత్రి ప్రారంభం
*శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*