నేటి పంచాంగం…

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*ఏప్రిల్ 04, 2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *వసంత ఋతువు*
*చైత్ర మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *తదియ* మధ్యాహ్నం 01గం॥10ని॥వరకు తదుపరి *చవితి*
*వారం* : _*ఇందువాసరే (సోమవారము)*_
*నక్షత్రం* : *భరణి* మధ్యాహ్నం 01గం॥56ని॥వరకు తదుపరి *కృత్తిక*
*యోగం* : *విష్కంభము* ఉదయం 07గం॥23ని॥ వరకు తదుపరి *ప్రీతి*
*కరణం* : *గరజి* మధ్యాహ్నం 01గం॥10ని॥వరకు తదుపరి *వణిజ* రాత్రి 01గం॥53ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 07గం॥30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : మధ్యాహ్నం 12గం౹౹27ని౹౹ నుండి 01గం౹౹16ని॥ వరకు తిరిగి 02గం॥54ని॥ నుండి 03గం॥43ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 02గం॥56ని॥ నుండి 04గం॥40ని॥వరకు
*అమృతకాలం* : ఉదయం 08గం॥49ని॥ నుండి 10గం॥31ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹57ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥10ని*

🌸 *గణేశ పూజ*
🌸 *సౌభాగ్య గౌరీ వ్రతం*
🌸 *డోలా గౌరీ వ్రతం*