నేటి పంచాంగం..

*ఏప్రిల్ 05, 2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *వసంత ఋతువు*
*చైత్ర మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *చవితి* మధ్యాహ్నం 02గం॥35ని॥వరకు తదుపరి *పంచమి*
*వారం* : _*భౌమవాసరే (మంగళవారము)*_
*నక్షత్రం* : *కృత్తిక* మధ్యాహ్నం 03గం॥56ని॥వరకు తదుపరి *రోహిణి*
*యోగం* : *ప్రీతి* ఉదయం 07గం॥20ని॥ వరకు తదుపరి *ఆయుష్మాన్*
*కరణం* : *విష్ఠి* మధ్యాహ్నం 02గం॥35ని॥వరకు తదుపరి *బవ* తెల్లవారుజామున 03గం॥29ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 03గం॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం౹౹22ని౹౹ నుండి 09గం౹౹11ని॥ వరకు తిరిగి రాత్రి 10గం॥52ని॥ నుండి 11గం॥39ని॥ వరకు
*వర్జ్యం*: *****
*అమృతకాలం* : మధ్యాహ్నం 01గం॥19ని॥ నుండి 03గం॥03ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹56ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥10ని*

🌸 *భౌమ చతుర్థి*