నేటి పంచాంగం..

ఏప్రిల్ 21, 2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *వసంత ఋతువు*
*చైత్ర మాసము* *కృష్ణ పక్షము*
*తిథి*: *పంచమి* మధ్యాహ్నం 02గం॥45ని॥వరకు తదుపరి *షష్ఠి*
*వారం* : _*బృహస్పతివాసరే (గురువారము)*_
*నక్షత్రం* : *మూల* రాత్రి 01గం॥21ని॥ వరకు తదుపరి *పూర్వాషాఢ*
*యోగం* : *పరిఘమ* మధ్యాహ్నం 01గం॥43ని॥వరకు తదుపరి *శివము*
*కరణం* : *తైతుల* మధ్యాహ్నం 02గం॥45ని॥వరకు తదుపరి *గరజి* రాత్రి 01గం॥32ని॥వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 01గం॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 09గం౹౹53ని౹౹ నుండి 10గం౹౹43ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥52ని॥ నుండి 03గం॥42ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 10గం॥27ని॥ నుండి 11గం॥56ని॥ వరకు తిరిగి రాత్రి 11గం॥52ని॥ నుండి01గం॥21ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 07గం॥23ని॥ నుండి 08గం॥53ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹44ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥12ని*