నేటి పంచాంగం

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*అక్టోబర్ 10, 2021*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *చవితి* ఉదయం 08గం॥57ని॥ వరకు తదుపరి *పంచమి*
*వారం* : _*భానువాసరే (ఆదివారము)*_
*నక్షత్రం* : *అనూరాధ* రాత్రి 07గం॥36ని॥ వరకు తదుపరి *జ్యేష్ఠ*
*యోగం* : *ఆయుష్మాన్* రాత్రి 08గం॥31ని॥ వరకు తదుపరి *సౌభాగ్యము*
*కరణం* : *భద్ర* ఉదయం 08గం౹౹57ని౹౹ వరకు తదుపరి *బవ* రాత్రి 07గం॥44ని॥వరకు
*రాహుకాలం* : సాయంత్రం 04గం॥30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : సాయంత్రం 04గం౹౹06ని౹౹ నుండి 04గం౹౹53ని౹౹ వరకు
*వర్జ్యం*: రాత్రి 12గం॥48ని॥ నుండి 02గం॥17ని॥ వరకు
*అమృతకాలం* : ఉదయం 09గం॥54ని॥ నుండి 11గం॥23ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹55ని*
*సూర్యాస్తమయం* : సాయంత్రం *05గం౹౹40ని*

🌸 *ఉపాంగ లలితా వ్రతము*