నేటి పంచాంగం.

? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం?. *ఓం శ్రీ గురుభ్యోనమః*
*నవంబర్ 2, 2021*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసము* *కృష్ణ పక్షము*
*తిథి*: *ద్వాదశి* ఉదయం 08గం॥25ని॥ వరకు తదుపరి *త్రయోదశి*
*వారం* : _*భౌమవాసరే (మంగళవారము)*_
*నక్షత్రం* : *ఉత్తర* ఉదయం 09గం॥47ని॥ వరకు తదుపరి *హస్త*
*యోగం* : *వైధృతి* సాయంత్రం 05గం॥29ని॥ వరకు తదుపరి *విష్కంభము*
*కరణం* : *తైతుల* ఉదయం 08గం౹౹25ని౹౹ వరకు తదుపరి *గరజి* రాత్రి 07గం॥46ని॥ వరకు తదుపరి *వణిజ*
*రాహుకాలం* : మధ్యాహ్నం 03గం॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం౹౹18ని౹౹ నుండి 09గం౹౹04 ని౹౹ వరకు తిరిగి రాత్రి 10గం॥28ని॥ నుండి 11గం॥18ని॥ వరకు
*వర్జ్యం*: సాయంత్రం 05గం॥57ని॥ నుండి 07గం॥30ని॥ వరకు
*అమృతకాలం* : తెల్లవారుజామున 03గం॥17ని॥ నుండి 04గం॥50ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹02ని*
*సూర్యాస్తమయం* : సాయంత్రం *05గం౹౹26ని*

? *ధన త్రయోదశి*
? *ధన్వంతరి జయంతి*