నేటి పంచాంగం.

?పంచాంగం?
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 03 – 11 – 2021,
వారం … సౌమ్యవాసరే 【 బుధవారం 】
శ్రీ ప్లవ నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
ఆశ్వయుజ మాసం,
బహుళ పక్షం,

తిధి : త్రయోదశి ఉ7.09వరకు
తదుపరి చతుర్థశి తె5.24,
నక్షత్రం : హస్త ఉ9.08
తదుపరి చిత్ర
యోగం : విష్కంభం మ3.09 వరకు,
కరణం. : వణిజ ఉ7.09
తదుపరి భద్ర సా6.16
ఆ తదుపరి శకుని తె5.24,

వర్జ్యం : సా4.48 – 6.19,
దుర్ముహూర్తం : ఉ11.21 – 12.07,
అమృతకాలం. : రా2.00 – 3.32,
రాహుకాలం : మ12.00 – 1.30,
యమగండ. : ఉ7.30 – 9.00,
సూర్యరాశి. : తుల,
చంద్రరాశి. : కన్య,
సూర్యోదయం. : 6.03,
సూర్యాస్తమయం : 5.26,