నేటి పంచాంగం…

*_ఏప్రిల్ 8, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*వసంత ఋతువు*
*చైత్ర మాసం*
*కృష్ణ పక్షం*
తిథి: *షష్ఠి* సా 4.07
వారం: *సౌమ్యవాసరే*
(బుధవారం)
నక్షత్రం: *మూల* పూర్తి
యోగం: *వరీయాన్* మ 3.02
కరణం: *వణిజ* సా 4.07
*భద్ర* తె 5.03
వర్జ్యం: *మ 12.25 – 2.12*
మర్నాడు *తె 4.23 నుండి*
దుర్ముహూర్తము: *ఉ 11.53 – 12.43*
అమృతకాలం: *రా 11.04 – 12.50*
రాహుకాలం: *మ 12.18 – 1.51*
యమగండం: *ఉ 7.40 – 9.12*
సూర్యరాశి: *మీనం*
చంద్రరాశి: *ధనుస్సు*
సూర్యోదయం: *6.06*
సూర్యాస్తమయం: *6.30*

*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*