నేటి పంచాంగం..

శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం,జూన్.24,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
నిజ జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:దశమి రా8.14 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:చిత్ర సా4.39 వరకు
యోగం:పరిఘము మ1.35 వరకు
కరణం:తైతుల ఉ7.58 వరకు తదుపరి గరజి రా8.14 వరకు
వర్జ్యం:రా10.38 – 12.20
దుర్ముహూర్తము:ఉ11.35 – 12.21
అమృతకాలం:ఉ9.57 – 11.37
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:5.30
సూర్యాస్తమయం:6.34
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు