పెట్రోల్ బంక్ సిబ్బందిని కత్తితో పొడిచిన దుండగులు..
మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీపీసీఎల్ బంకులో సిబ్బందితో జరిగిన చిన్న గొడవలో భాగంగా రవి బాంగ్డే అనే కార్మికుడిపై కత్తితో దాడి చేసిన దుండగుడు..
తీవ్ర గాయాలపాలైన రవిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన బంకు యాజమాన్యం..
పూర్తిగా మద్యం, గంజాయి మత్తులో తూగుతూ సిబ్బందితో గొడవకు దిగినట్లుగా వారు తెలుపుతున్నారు.. కొద్దిపాటి వివాదానికే కత్తులతో దాడి చేయడంతో ఒక్కసారిగా బంకు సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు..