రాయినిగూడెంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం..!

సూర్యాపేట జిల్లా..

రాయినిగూడెంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ రైతు వారం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది..

రాయినిగూడెం గ్రామం సూరల్ దేవి చెరువు దగ్గర ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచి గుండు రామంజి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.. ముఖ్య అతిథిగ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు EE రామ్ కిషోర్, DE నవికాంత్, మేళ్లచెరువు చింతలపాలెం DE హరి కృష్ణ, హుజూర్నగర్ మఠంపల్లి DE వెంకటేశ్వర్లు , AE లు జీవన్ కుమార్ వీరబాబు సిద్దార్థ ఉప సర్పంచ్ పిడమర్తి నాగరాజు మాజీ ఎంపిటిసి సందీప్ మాజీ సర్పంచ్ కడప దేవదానం కార్యదర్శి సునీత గ్రామ శాఖ అధ్యక్షుడు గుండు శంభయ్య గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు అమరారపు కర్ణాకర్ గుండు గురవయ్య త్రిమెతిరాజు కంపాటి రాజు వర్క్ ఇన్స్పెక్టర్లు లస్కార్లు గ్రామ మమ్ములో రైతులు గుండు వీరస్వామి గుండు అశోకు గుండు నరేష్ గుండు ప్రవీను గుండు అంజయ్య మేకపోతుల రాంబాబు కుక్కడపు శ్రీను మేకపోతుల బాలయ్య గుండు అంజయ్య గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది