నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 20 క్రస్ట్ గేట్లు ఎత్తివేత…!

నల్గొండ జిల్లా..

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద…

ప్రాజెక్ట్ 20 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు..

R9TELUGUNEWS.COM

ఇన్ ఫ్లో : 1,46,180 క్యూసెక్కులు…

ఔట్ ఫ్లో : 1,88,388 క్యూసెక్కులు…

ప్రస్తుత నీటి మట్టం : 586.90 అడుగులు…

పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు…

ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ 304.9865 టీఎంసీలు…

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450

ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి…

సేకరణ..
సీనియర్ జర్నలిస్ట్ రాజు
..