షాబాద్ పోక్సో, ఆరు హత్యల నిందితుడు రాజ్ కుమార్ మృతి.

ఆరుగురిని చంపిన రాజ్‌కుమార్ ఆత్మహత్య- మృతదేహం రికవరీ చేసుకున్న పోలీసులు..

షాబాద్ పోక్సో, ఆరు హత్యల నిందితుడు రాజ్ కుమార్ మృతి.

హైదరాబాద్..

షాబాద్‌ హంతకుడు రాజ్‌కుమార్‌ మృతి…

కొత్తూరు మండలం పంజర్లలో రాజ్‌కుమార్‌ మృతదేహం లభ్యం..

పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు..

రాజ్‌కుమార్‌ మృతదేహం పక్కన పాయిజన్‌ బాటిల్ లభ్యం..

మేనమామ ఊరిలో ఆత్మహత్యకు పాల్పడ్డ రాజ్‌కుమార్‌..

రాజ్ కుమార్ మృతి పై ఇంకా క్లారిటీ ఇవ్వని పోలీస్ లు

షాబాద్‌లో బాలిక సహా ఆరుగురిని చంపిన నిందితుడు రాజ్‌కుమార్‌..
కొత్తూరు మండలం పంజర్ల గ్రామం వద్ద ఒక వెంచర్లో రాజ్ కుమార్ మృతదేహం లభ్యం.

రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరు హత్యకేసుల హంతకుడు రాజ్‌కుమార్ మరణించాడు. కొత్తూరులో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. జూలై 10న భార్య, పిల్లలతో పాటు ఆరుగురిని నిందితుడు దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత నుంచి కనిపించకుండ పోయాడు. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే మరణించడం గమనార్హం..