శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
ఇన్ ఫ్లో : 45,192 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 48,444 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 875.70 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 166.7052 టీఎంసీలు
కుడి జలవిద్యుత్ కేంద్రంలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
ఎడమ జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి….