*శ్రీశైలం డ్యామ్ అప్డేట్,*
*DATE:- 03-08-2026.
*శ్రీశైలం జలాశయానికి కొనగగుతున్న వరద ప్రవాహం*
*ఇన్ ఫ్లో :-* 1,71,184 క్యూసెక్కులు
*ఔట్ ఫ్లో :-* NIL
*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు
*ప్రస్తుతం :-* 855.10 అడుగులు
*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC
*ప్రస్తుతం :-* 92.0480 టీఎంసీలు
*జూరాల ప్రాజెక్టు :-* 1,71,184 క్యూసెక్కులు..
జూరాల ప్రాజెక్ట్కు పెరుగుతున్న వరద.
27 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల.
ఇన్ఫ్లో 1,79,000, ఔట్ఫ్లో 1,77,105 క్యూసెక్కులు.
పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు.
ప్రస్తుత నీటిమట్టం 317.75 మీటర్లు.
11 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి..