సూర్యాపేటలో భారీ అగ్నిప్రమాదం….

*సూర్యాపేట జిల్లా..*

సూర్యాపేటలో భారీ అగ్నిప్రమాదం..

సూర్యాపేట పూల సెంటర్ సమీపంలోని ఆయుర్వేదిక్ పూజ సామాగ్రి దుకాణం షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా పూర్తిగా దగ్ధమైంది.

తెడ్లపాండు ప్రవీణ్ ఆయుర్వేదిక్ పూజ సామాగ్రి
షాపులోని సామగ్రి, ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి.

తెల్లవారుజామున ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. భారీగా ఆస్తి నష్టం..

ఫైర్ ఇంజన్ సహాయం తో మంటలు అర్పుతున్న ఫైర్ సిబ్బంది..

ఏలాంటి ప్రాణనష్టం జరగలేదు..