కొత్త రేషన్ కార్డుల పంపిణీ పై రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్..

కొత్త రేషన్ కార్డుల పంపిణీ పై రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్..

*• ఈనెల 14న రేషన్ కార్డుల పంపిణీ*

_• తుంగతుర్తిలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి._

*• రెండు లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను ఇవ్వనున్న ప్రభుత్వం..

రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను సులభతరం చేసేందుకు, ప్రభుత్వం ఆన్‌లైన్ సౌకర్యాన్ని కల్పించింది. మీ-సేవా కేంద్రాల్లో కేవలం రూ.45 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు, అధికారులు చిరునామాకు వచ్చి వివరాలు సేకరిస్తారు. అదనంగా, దరఖాస్తు స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసే సౌలభ్యం కూడా అందుబాటులో .