TG News: తెలంగాణ పోలీసు శాఖలో 60 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ..

TG News: తెలంగాణ పోలీసు శాఖలో 60 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ..

హైదరాబాద్‌: తెలంగాణ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబరేటరీలో 60 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ అయింది. సైంటిఫిక్‌ ఆఫీసర్స్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, ల్యాబ్‌ అసిస్టెంట్స్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈనెల 27 నుంచి డిసెంబరు 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నోటిఫికేషన్‌ పూర్తి వివరాల కోసం https://www.tgprb.inలో చూడాలని అధికారులు తెలిపారు._