తిరుమలలో ఐదు సంవత్సరాల బాలుడు కిడ్నాప్…

తిరుమలలో ఐదు సంవత్సరాల బాలుడు కిడ్నాప్.

తిరుపతి దామినేడు కి చెందిన గోవర్ధన్ అనే 5సంవత్సరాల బాలుడిని ఎత్తుకెళ్లిన ఓ మహిళ…

శ్రీవారి ఆలయం ఎదుట సేద తిరుగుతుండగా తల్లి కళ్ళుగప్పి బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ.

ఆదివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో బాలుడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి. ..

ఏడు గంటల ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో ఆ మహిళ బాలుడిని తీసుకెళ్తున్నటు గుర్తించిన పోలీసులు

సిసి ఫుటేజ్ ఆధారంగా మహిళను గుర్తించే ప్రయత్నం చేస్తున్న పోలీసులు…