ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ భేటీ..

ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ భేటీ..

చెన్నై: ఉదయం 10 గంటలకు టీవీకే కీలక సమావేశం.. గెలిచిన ఎమ్మెల్యేలతో భేటీకానున్న TVK అధినేత విజయ్‌.. హంగ్‌ రావడంతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చ.

*చెన్నై: గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరిన టీవీకే అధినేత విజయ్‌.. కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్‌ సమావేశం.

చెన్నై: ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్‌ను ఎన్నుకోనున్న DMK.. గెలిచిన ఎమ్మెల్యేలతో నేడు డీఎంకే అధినేత స్టాలిన్‌ సమావేశం.. ఎన్నికల ఫలితాలు, తదుపరి కార్యాచరణపై చర్చించనున్న స్టాలిన్.