భార్యను రెయిలింగ్‌కు వేలాడదీసిన భర్త..!

SHOCKING VIDEO: భార్యను రెయిలింగ్‌కు వేలాడదీసిన భర్త

ఉత్తరాఖండ్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యతో తగాదాల నేపథ్యంలో ఆమెను భవన రెయిలింగ్‌కు వేలాడదీసిన ఘటన సంచలనంగా మారింది. ఈ దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలో భార్య అరుపులు, వేడుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది…..