వైసీపీ నాయకులు జైలుకి వెళ్లాలని నేనెందుకు కోరుకుంటాను అని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఒకరు జైలుకి వెళ్తే పవన్, జనసేన ఎదుగుతుందా? అని నిలదీశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తాను మాట్లాడినవి బయటకు ఎలా తెలుస్తాయన్నారు. అసలు అమిత్ షాతో ఇలాంటివి మాట్లాడతామా? మరో అంశం ఉండదా? అని నిలదీశారు. మీ ఎదుగుదల కోసం ఇన్నాళ్లు పవన్ కల్యాణ్ ని వాడుకున్నది చాలు.. ఇక ఆపేయండి.. ఇక చూస్తూ ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.