పొలాలకు ట్యాంకర్లతో నీరు పారించిన ఫీల్డ్ సూపర్‌వైజర్ శ్యాంసుందర్ రెడ్డి సస్పెండ్..

పొలాలకు ట్యాంకర్లతో నీరు పారించిన ఫీల్డ్ సూపర్‌వైజర్ శ్యాంసుందర్ రెడ్డి సస్పెండ్

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో పొలాలకు ట్యాంకర్లతో నీరు సరఫరా చేసిన రైతు నల్లాల శ్యాంసుందర్ రెడ్డి

ఫీల్డ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న శ్యాంసుందర్ రెడ్డి

ట్యాంకర్ల ద్వారా నీరు పారించిన వీడియోలు వైరల్ కావడంతో కక్ష కట్టి, శ్యాంసుందర్ రెడ్డి విధి నిర్వహణ పనితీరుపై ఈరోజు హనుమకొండ కలెక్టర్‌కు నివేదిక పంపిన DRDA అధికారి మేన శ్రీను

దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు