సౌరవ్ జోషి వ్లాగ్పై వివాదం – వైరల్ క్లిప్‌పై నెటిజన్ల ప్రశ్నలు!
ప్రముఖ యూట్యూబర్ సౌరవ్ జోషి తన తాజా వ్లాగ్‌లో భార్యను చిత్రీకరించిన ఒక క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కోణంలో వీడియో తీయడమే సరికాదని, తీసినా దాన్ని ఎందుకు పోస్ట్ చేశారని, ఎడిటింగ్‌లో తొలగించి ఉండాల్సిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.