ఫ్లెక్సీలో ఫోటో లేదని మంత్రి ముందే తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు..
సూర్యాపేట జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఫోటో లేకపోవడంతో మొదలైన రగడ..
దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేల ముందే తన్నుకున్న ఇరు వర్గాలు..
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కి అనుకూలంగా నినాదాలు చేస్తూ స్టేజి ముందుకి చొచ్చుకు రావడంతో కొంతసేపు సభ మొత్తం కూడా గందరగోళంగా మారింది.. దీంతో పోలీసులు వారందరినీ సర్ది చెప్పి సమావేశాన్ని సాగించ ప్రయత్నం చేశారు..