మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత..

మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (78) కన్నుమూత..

అనారోగ్యంతో విశాఖ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి
1948 ఆగస్ట్ 4న జన్మించిన శత్రుచర్ల విజయరామరాజు
1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శత్రుచర్ల
ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శత్రుచర్ల
మూడుసార్లు ఎంపీగా గెలిచిన శత్రుచర్ల విజయరామరాజు
వైఎస్ కేబినెట్‌లో అటవీశాఖ మంత్రిగా చేసిన శత్రుచర్ల
రోశయ్య హయాంలో రవాణాశాఖ మంత్రిగా చేసిన శత్రుచర్ల
2017లో టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన శత్రుచర్ల..

పర్యావరణ, సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన, 2014లో టీడీపీలో చేరారు. 2017 నుండి 2023 వరకు శ్రీకాకుళం స్థానిక సంస్థల కోటా నుండి ఏపీ శాసనమండలి సభ్యుడిగా (MLC) పనిచేశారు..