నేటి పంచాంగం..

*నవంబర్ 27, 2026*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
*శరదృతువు*
*కార్తీక మాసం*
*కృష్ణ పక్షం*
తిథి : *తదియ* ఉ 9.48 *చవితి*
వారం : *భృగువాసరే* (శుక్రవారం)
నక్షత్రం : *ఆర్ద్ర* మ 3.08
యోగం : *శుభ* రా 11.51
కరణం : *విష్టి* ఉ 9.48 *బవ* రా 8.11
*వర్జ్యం : రా/తె 1.59 – 3.26*
దుర్ముహూర్తము : *ఉ 8.43 – 9.27*
*మ 12.26 – 1.11*
అమృతకాలం : *ఉ 6.14 – 7.39*
రాహుకాలం : *ఉ 10.40 – మ 12.04*
యమగండం : *మ 2.51 – 4.15*
సూర్యరాశి : *వృశ్చికం*
చంద్రరాశి : *మిథునం*
సూర్యోదయం : *6.29*
సూర్యాస్తమయం : *5.39*

*సంకష్టహర చతుర్థి*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*