నేటి పంచాంగం…

శుక్రవారం,ఏప్రిల్ 8, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
చైత్ర మాసం – శుక్ల పక్షం
తిథి:సప్తమి రా8.25 తదుపరి అష్టమి
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:ఆర్ద్ర రా11.24 వరకు
యోగం:శోభన ఉ8.44 వరకు
తదుపరి అతిగండ
కరణం:గరజి ఉ7.23 వరకు తదుపరి వణిజ రా8.25
వర్జ్యం:ఉ6.07 – 7.53
దుర్ముహూర్తం:ఉ8.20 – 9.09 &
మ12.26 – 1.15
అమృతకాలం:మ12.18 – 2.05
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:మీనం
చంద్రరాశి:మిథునం
సూర్యోదయం:5.53
సూర్యాస్తమయం:6.10
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి.