నేటి పంచాంగం..

*శాలివాహన శకం1944*
ఓం శ్రీ గురుభ్యోనమః🙏
శనివారం,ఏప్రిల్ 9, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
చైత్ర మాసం – శుక్ల పక్షం
తిథి:అష్టమి రా10.23 తదుపరి నవమి
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:పునర్వసు రా1.52 వరకు
యోగం:అతిగండ ఉ9.18 వరకు
తదుపరి సుకర్మ
కరణం:భద్ర ఉ9.24 వరకు తదుపరి బవ రా10.23
వర్జ్యం:మ12.37 – 2.23
దుర్ముహూర్తం :ఉ5.52 – 7.30
అమృతకాలం:రా11.13 – 12.59
రాహుకాలం: ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:మీనం
చంద్రరాశి: మిథునం
సూర్యోద.యం:5.52
సూర్యాస్తమయం: 6.10
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు…