నేటి పంచాంగం..

శ్రీ గురుభ్యోనమః.
శనివారం,నవంబర్.28,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – బహుళ పక్షం
తిథి:చవితి మ12.00 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:పునర్వసు సా6.42 వరకు
యోగం:శుక్లం రా2.37 వరకు
కరణం:బాలువ మ12.00 వరకు తదుపరి కౌలువ రా10.53 వరకు
వర్జ్యం:ఉ7.33 – 9.02 మరల రా2.11 – 3.41
దుర్ముహూర్తము:ఉ6.16 – 7.44
అమృతకాలం:సా4.28 – 5.57
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 -3.00
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి:మిథునం
సూర్యోదయం:6.16
సూర్యాస్తమయం:5.20
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు.