రేవంత్ రెడ్డి ఆలేరు సభ నుంచి నేరుగా హైదరాబాద్ గచ్చిబౌలి AIG హాస్పిటల్ కు..!

రేవంత్ రెడ్డి ఆలేరు సభ నుంచి నేరుగా హైదరాబాద్ గచ్చిబౌలి AIG హాస్పిటల్కు వెళ్లారు. జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపినాథ్ ఆరోగ్యం క్షీణిచడంతో ఆయన్ని పరామర్శించడానికి వెళ్లారు..ప్రస్తుతం ఆయన AIG గచ్చిబౌలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా హాస్పిటల్కు వెళ్లి ఆయన్ని పరామర్శారు. కుటుంబ సభ్యుల నుంచి ఆరోగ్యం పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు..మాగంటి గోపినాథ్ అస్వస్తత కారణంగా గురువారం హాస్పిటల్కు వెళ్లారు. ఇప్పటివరకూ ఆయన హెల్త్ బులిటిన్ విడుదల చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. CM రేవంత్ హాస్పిటల్కు వెళ్తుండటంతో కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వైద్యానికి మాగంటి స్పందిస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు..