ముసుగులో గుద్దులాట వద్దు
*శింగనమల నియోజకవర్గం:*
▪️శింగనమల మండల స్టోర్ డీలర్ ప్రెసిడెంట్ ఎన్నుకునే విషయంలో టీడీపీలో వర్గ విభేదాలు.
▪️స్టోర్ డీలర్ ప్రెసిడెంట్ మాకు కావాలంటే మాకు కావాలంటూ టిడిపి లో రెండు గ్రూప్ మధ్య వాగ్వాదం.
▪️బాహ బాహికి దిగిన తెలుగు తమ్ముళ్లు.
▪️పోలీసులు రాకతో సద్దుమణిగిన వివాదం.