నేటి పంచాంగం..

శ్రీ గురుభ్యోనమః.
శనివారం,డిసెంబరు.20,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి:పాడ్యమి పూర్తి
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:మూల రా1.09 వరకు
యోగం:గండం సా4.50 వరకు
కరణం:కింస్తుఘ్నం రా7.17 వరకు
వర్జ్యం:ఉ7.37 – 9.22 మరల రా11.24 – 1.09
దుర్ముహూర్తము:ఉ6.28 – 7.55
అమృతకాలం:సా6.08 – 7.53
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 -3.00
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం : 6.28
సూర్యాస్తమయం:5.26
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు