నేటి పంచాంగం

ఓం శ్రీ గురుభ్యోనమః

*బుధవారం, మార్చి 11, 2026*

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*ఉత్తరాయనం – శిశిర ఋతువు*
*ఫాల్గుణ మాసం – బహుళ పక్షం*

తిథి : *అష్టమి* రా2.24 వరకు
వారం : *బుధవారం* (సౌమ్యవాసరే)
నక్షత్రం : *జ్యేష్ఠ* రా8.31 వరకు
యోగం : *వజ్రం* ఉ8.09 వరకు
కరణం : *బాలువ* మ1.21 వరకు
తదుపరి *కౌలువ* రా2.24 వరకు

వర్జ్యం : *తె5.20 నుండి*
దుర్ముహూర్తము : *ఉ11.46 – 12.33*
అమృతకాలం : *ఉ10.46 – 12.32*
రాహుకాలం : *మ12.00 – 1.30*
యమగండ/కేతుకాలం : *ఉ7.30 – 9.00*

సూర్యరాశి: *కుంభం* || చంద్రరాశి: *వృశ్చికం*
సూర్యోదయం : 6.17 || సూర్యాస్తమయం: 6.04

*సర్వేజనాస్సుఖినో భవంతు! – శుభమస్తు*