పరారీలో TRP పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్.

పరారీలో TRP పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్

రూ.73 కోట్ల విలువైన ధాన్యాన్ని వట్టె జానయ్య పక్కదారి పట్టించి దోచుకున్నాడని నిర్ధారించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

సూర్యాపేట జిల్లా బాలెంల పరిధిలోని వజ్ర రైస్ కార్పొరేషన్, వజ్ర వికాస్ రైస్ మార్ట్‌లలో రూ.73 కోట్ల విలువైన 29,188 టన్నుల ధాన్యాన్ని మాయం చేసిన వట్టె జానయ్య యాదవ్

వట్టె జానయ్య యాదవ్ కుమారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

వడ్లను అక్రమంగా తరలిస్తున్న లారీలను అదుపులోకి తీసుకుని, రెండు మిల్లులలోని ధాన్యాన్ని సీజ్ చేసిన అధికారులు.

టీఆర్‌పీ పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్‌పై కేసు నమోదయింది. రూ.73 కోట్ల విలువైన ధాన్యాన్ని వట్టె జానయ్య పక్కదారి పట్టించి దోచుకున్నాడని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నిర్ధారించారు. సూర్యాపేట జిల్లా బాలెంల పరిధిలోని వజ్ర రైస్ కార్పొరేషన్, వజ్ర వికాస్ రైస్ మార్ట్‌లలో రూ.73 కోట్ల విలువైన 29,188 టన్నుల ధాన్యాన్ని మాయం చేశాడు. ఈ క్రమంలో జానయ్య కూమాడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వడ్లను అక్రమంగా తరలిస్తున్న లారీలను అదుపులోకి తీసుకుని, రెండు మిల్లులలోని ధాన్యాన్ని సీజ్ చేశారు..