నేటి పంచాంగం..

ఓం శ్రీ గురుభ్యోనమః

సోమవారం, ఆగష్టు 24, 2026.

*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం- వర్ష ఋతువు*
*శ్రావణ మాసం – శుక్ల పక్షం*

తిథి : *ద్వాదశి* తె5.30 వరకు
వారం : *సోమవారం* (ఇందువాసరే)
నక్షత్రం : *పూర్వాషాఢ* రా8.57 వరకు
యోగం : *ప్రీతి* ఉ8.46 వరకు
కరణం : *బవ* సా4.34 వరకు
తదుపరి *బాలువ* తె5.30 వరకు

వర్జ్యం : *ఉ.శే.వ6.48వరకు*
మరల *తె5.43 నుండి*
దుర్ముహూర్తము : *మ12.27 – 1.17*
మరల *మ2.57 – 3.47*
అమృతకాలం : *మ3.39 – 5.25*
రాహుకాలం : *ఉ7.30 – 9.00*
యమగండ/కేతుకాలం : *ఉ10.30 – 12.00*

సూర్యరాశి: సింహం || చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం: 5.47 || సూర్యాస్తమయం: 6.19

సర్వేజనాస్సుఖినో భవంతు! – శుభమస్తు.