ఓం శ్రీ గురుభ్యోనమః.
*సోమవారం, సెప్టెంబర్ 7, 2026*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం- వర్ష ఋతువు*
*శ్రావణ మాసం – బహుళ పక్షం*
తిథి : *ఏకాదశి* సా4.13 వరకు
వారం : *సోమవారం* (ఇందువాసరే)
నక్షత్రం : *పునర్వసు* సా6.31 వరకు
యోగం : *వ్యతీపాత* ఉ7.52 వరకు
తదుపరి *వరీయాన్*తె4.56 వరకు
కరణం : *బాలువ* సా4.13 వరకు
తదుపరి *కౌలువ* తె3.06 వరకు
వర్జ్యం : *ఉ7.19 – 8.48*
మరల *రా2.01 – 3.31*
దుర్ముహూర్తము : *మ12.22 – 1.11*
మరల *మ2.50 – 3.39*
అమృతకాలం : *సా4.16 – 5.46*
రాహుకాలం : *ఉ7.30 – 9.00*
యమగండ/కేతుకాలం : *ఉ10.30 – 12.00*
సూర్యరాశి: సింహం || చంద్రరాశి: మిథునం
సూర్యోదయం: 5.49 || సూర్యాస్తమయం: 6.07
*సర్వ ఏకాదశి*
*సర్వేజనాస్సుఖినో భవంతు! – శుభమస్తు*
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_