నేటి పంచాంగం.

*సెప్టెంబర్ 17, 2026*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
*వర్ష ఋతువు*
*భాద్రపద మాసం*
*శుక్ల పక్షం*
తిథి : *షష్టి* ఉ 10.47
వారం : *బృహస్పతివాసరః* (గురువారం)
నక్షత్రం : *అనూరాధ* రా 7.53
యోగం : *విష్కంభ* మ 12.49
కరణం : *తైతుల* ఉ 10.47
*గరజ* రా 11.51
*వర్జ్యం : రా 2.09 – 3.56*
దుర్ముహూర్తము : *ఉ 10.09 – 10.58*
*మ 3.01 – 3.50*
అమృతకాలం : *రా 11.45 – 1.30*
రాహుకాలం : *మ 1.42 – 3.13*
యమగండం : *ఉ 6.05 – 7.37*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *వృశ్చికం*
సూర్యోదయం : *6.05*
సూర్యాస్తమయం : *6.16*

*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*