శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గణేష్ శోభాయాత్ర
దేవరకొండ……..
దేవరకొండ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం విఘ్నేశ్వరుడు 9 రోజులు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న గణనాథుడు నీ
కొండ భీమనుపల్లి చెరువులో నిమజ్జన కార్యక్రమం వైభవంగా నిర్వహించినారు
శోభయాత్రలో వాసవి మహిళలు కోలాటాలు చూడ ముచ్చటగా కన్నుల పండగ వాసవి మహిళలు నిర్వహించినారు.
శోభ యాత్రలో చెక్కభజనలు భక్తి గీతాలు ఆలపించినారు
పెద్ద లడ్డు 136 666 రామకృష్ణ రైస్ ఇండస్ట్రీస్
చిన్న లడ్డు 70 116 రూపాయలకు ముచ్చర్ల కొండయ్య
వేలం పాటలో లడ్డును దక్కించుకున్నారు. శోభయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ ఆలయ కమిటీ వారు మహా ప్రసాదం ఏర్పాట్లు నిర్వహించినారు
ఈ కార్యక్రమంలో దేవాలయం అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి నీలా అశోక్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు, ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యురాలు వాం సభ్యులు వాసవి వనితా క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.