యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీబీనగర్ మేజర్ గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ భర్త, ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు మల్లగారి శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు…శనివారం భువనగిరి మాజీ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.