గణనాధుని దర్శించుకుని ప్రత్యేక పూజాలు నిర్వహించిన BRS రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్
దేవరకొండ……..
దేవరకొండ లోని 12 వార్డు లో కొలువైన శ్రీ గణనాధుని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న BRS రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్
BRS పార్టీ దేవరకొండ నాయకులు నీలా రవి కుమార్
అనంతరం వడ్త్య రమేష్ ని గణనాధుని ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాల తో ఘనంగా సత్కరించారు.