లుంగీతో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి..,

సూర్యాపేట జిల్లా:

తుంగతుర్తి (మం) బాపన్ బావి తండా ఎక్స్ రోడ్డు వద్ద చెట్టుకు ఉరి వేసుకుని భూక్య వెంకన్న (50) మృతి….

భార్యతో గొడవపడి తాను వేసుకున్న లుంగీతో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందిన భూక్య వెంకన్న…

మృతుడు జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండా వాసిగా గుర్తింపు….

మృతుడి కుమారుడు భూక్య వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు…..