ఉత్కంఠ పోరులో పాక్పై భారత్ ఘన విజయం.. !

338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. టీమిండియా అండర్–19 కెప్టెన్ లక్ష్య రాజేష్ రాయచందానీ (Lakshya Rajesh Raichandani) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి అద్భుత అర్ధశతకంతో ఛేదనకు గట్టి పునాది వేయగా, తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ తరహాలోనే దూకుడుగా ఆడిన ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag), కీలక హాఫ్ సెంచరీతో పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. వీరిద్దరు ఓటైనా తర్వాత మిడిల్ ఆర్డర్ల బ్యాటర్లు తడబట్టారు.

ఒమన్‌లోని మస్కట్ సమీపంలో ఉన్న అల్ అమెరాట్‌లో పాకిస్థాన్‌పై జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో, చివరి బంతికి విజయపు బౌండరీ కొట్టి భారత్ అండర్-19 జట్టుకు ఒక వికెట్ తేడాతో ఉత్కంఠభరితమైన విజయాన్ని అందించడంలో, ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండటానికి తనపై తనకు ఉన్న నమ్మకం, దేవుడిపై ఉన్న విశ్వాసం సహాయపడ్డాయని మోహిత్ ఉల్వా అన్నాడు. శనివారం అల్ అమెరాట్…
క్రికెట్ గ్రౌండ్ (మినిస్ట్రీ టర్ఫ్ 2)లో జరిగిన మ్యాచ్‌లో, తన కీలకమైన అజేయ 49 పరుగులకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైన ఉల్వా, 338 పరుగుల లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాడు. భారత్ 50 ఓవర్లలో 339/9 స్కోరు చేసి, రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
https://x.com/rushiii_12/status/2121647638374461623?a=XUxwc89Y2AwELoaD5y8&s=20ఉత్కంఠభరితమైన చివరి ఓవర్‌లో తన మనస్తత్వం గురించి మాట్లాడుతూ, మ్యాచ్‌లో భారత్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ పని పూర్తి చేయగలననే నమ్మకంతో ఉన్నానని ఉల్వా చెప్పాడు.
https://x.com/Abdullahhhh_56/status/2121597246588567556?a=Pdm4kA370X5So1eyd3o&s=20“పెద్దగా ఏమీ లేదు. నాకు నాపై నమ్మకం, దేవుడిపై విశ్వాసం ఉన్నాయి. అప్పటి వరకు నా ఆసియా కప్ ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు. నేను ఒక బౌలర్‌నని నాకు తెలుసు, కానీ నేను ఒక ఆల్‌రౌండర్‌నని కూడా నమ్మాను. అయితే, నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు ఇంకా తగినన్ని అవకాశాలు రాలేదు. కానీ నేను అది చేయగలనని ఎప్పుడూ నమ్మాను,” అని మ్యాచ్ తర్వాత అతను అన్నాడు…

క్రికెట్ గ్రౌండ్ (మినిస్ట్రీ టర్ఫ్ 2)లో జరిగిన మ్యాచ్‌లో, తన కీలకమైన అజేయ 49 పరుగులకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైన ఉల్వా, 338 పరుగుల లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాడు. భారత్ 50 ఓవర్లలో 339/9 స్కోరు చేసి, రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఉత్కంఠభరితమైన చివరి ఓవర్‌లో తన మనస్తత్వం గురించి మాట్లాడుతూ, మ్యాచ్‌లో భారత్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ పని పూర్తి చేయగలననే నమ్మకంతో ఉన్నానని ఉల్వా చెప్పాడు.

“పెద్దగా ఏమీ లేదు. నాకు నాపై నమ్మకం, దేవుడిపై విశ్వాసం ఉన్నాయి. అప్పటి వరకు నా ఆసియా కప్ ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు. నేను ఒక బౌలర్‌నని నాకు తెలుసు, కానీ నేను ఒక ఆల్‌రౌండర్‌నని కూడా నమ్మాను. అయితే, నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు ఇంకా తగినన్ని అవకాశాలు రాలేదు. కానీ నేను అది చేయగలనని ఎప్పుడూ నమ్మాను,” అని మ్యాచ్ తర్వాత అతను అన్నాడు.

ఓపెనర్లు అవుటయ్యాక భారత మిడిల్ ఆర్డర్ ఒక్కసారిగా తడబడింది. వీకే వినీత్ (24), అర్జున్ రాజ్‌పుత్ (16), యశ్‌వర్ధన్ చౌహాన్ (9), అన్వయ్ ద్రవిడ్ (19) తక్కువ పరుగులకే వెనుదిరగడంతో భారత జట్టు ఓటమి అంచున నిలిచింది. కానీ ఇప్పుడే అసలు గేమ్ స్టార్ట్ అయింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మోహిత్ ఉల్వా (49 నాటౌట్) (Mohit Ulva), మనల్ చౌహాన్ (Manal Chauhan) (47) అసాధారణ పోరాటం చేశారు. పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ జట్టును విజయతీరాలకు చేర్చారు. పాక్ బౌలర్లలో రిజ్వానుల్లా 3 వికెట్లు, నిఖాబ్ షఫీక్ 2 వికెట్లు, అలీ రజా, హస్నైన్ అబ్బాస్ దార్ తలో వికెట్ తీసినా భారత్ గెలుపును అడ్డుకోలేకపోయారు…

ఆర్యవీర్ సెహ్వాగ్, రాయచందానీ మెరుపు ఆరంభం:

338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. టీమిండియా అండర్–19 కెప్టెన్ లక్ష్య రాజేష్ రాయచందానీ (Lakshya Rajesh Raichandani) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి అద్భుత అర్ధశతకంతో ఛేదనకు గట్టి పునాది వేయగా, తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ తరహాలోనే దూకుడుగా ఆడిన ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag), కీలక హాఫ్ సెంచరీతో పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. వీరిద్దరు ఓటైనా తర్వాత మిడిల్ ఆర్డర్ల బ్యాటర్లు తడబట్టారు.

ఆఖరిలో వచ్చిన మోహిత్ ఉల్వా(49*), చిగురుపాటి వెంకట(11*) దూకుడుగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. వీకే వినీత్(24), అర్జున్ రాజ్‌పుత్(16), యశ్‌బర్దన్(9), అన్వయ్ ద్రవిడ్(19), ఆర్యన్(9), కావ్యా పటేల్(0) పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో రిజ్వానుల్లా 3, నికాబ్ 2, అలీ రజా, సయ్యాం, అబ్బాస్ తలొక వికెట్ చొప్పున పడగొట్టారు.