నేటి పంచాంగం.

R9TELUGUNEWS.COM
*నవంబర్ 9, 2021*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*కార్తిక మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *పంచమి* సాయంత్రం 03గం॥57ని॥ వరకు తదుపరి *షష్ఠి*
*వారం* : _*భౌమవాసరే (మంగళవారము)*_
*నక్షత్రం* : *పూర్వాషాఢ* రాత్రి 10గం॥53ని॥ వరకు తదుపరి *ఉత్తరాషాఢ*
*యోగం* : *ధృతి* సాయంత్రం 06గం॥21ని॥ వరకు తదుపరి *శూలము*
*కరణం* : *బాలువ* మధ్యాహ్నం 03గం౹౹57ని౹౹ వరకు తదుపరి *కౌలువ* రాత్రి 02గం॥54ని॥ వరకు తదుపరి *తైతుల*
*రాహుకాలం* : మధ్యాహ్నం 03గం॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం౹౹20ని౹౹ నుండి 09గం౹౹05 ని౹౹ వరకు తిరిగి రాత్రి 10గం॥27ని॥ నుండి 11గం॥18ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 09గం॥23ని॥ నుండి 10గం॥53ని॥ వరకు
*అమృతకాలం* : సాయంత్రం 06గం॥23ని॥ నుండి 07గం॥53ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹05ని*
*సూర్యాస్తమయం* : సాయంత్రం *05గం౹౹24ని*