నేటి పంచాంగం.

*నవంబర్ 10, 2021*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*కార్తిక మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *షష్ఠి* మధ్యాహ్నం 01గం॥53ని॥ వరకు తదుపరి *సప్తమి*
*వారం* : _*సౌమ్యవాసరే (బుధవారము)*_
*నక్షత్రం* : *ఉత్తరాషాఢ* రాత్రి 09గం॥35ని॥ వరకు తదుపరి *శ్రవణం*
*యోగం* : *శూలము* మధ్యాహ్నం 03గం॥29ని॥ వరకు తదుపరి *గండము*
*కరణం* : *తైతుల* మధ్యాహ్నం 01గం౹౹53ని౹౹ వరకు తదుపరి *గరజి* రాత్రి 12గం॥57ని॥ వరకు తదుపరి *వణిజ*
*రాహుకాలం* : మధ్యాహ్నం 12గం॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 11గం౹౹21ని౹౹ నుండి 12గం౹౹07 ని౹౹ వరకు
*వర్జ్యం*: ఉదయం 06గం॥27ని॥ నుండి 07గం॥58ని॥ వరకు తిరిగి రాత్రి 01గం॥25ని॥ నుండి 02గం॥57ని॥ వరకు
*అమృతకాలం* : మధ్యాహ్నం 03గం॥32ని॥ నుండి 05గం॥03ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹06ని*
*సూర్యాస్తమయం* : సాయంత్రం *05గం౹౹23ని*