నేటి పంచాంగం.

R9TELUGUNEWS.COM.
*డిసెంబర్ 07, 2021*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *హేమంత ఋతువు*
*మార్గశిర మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *తదియ* ఉదయం 06గం॥55ని॥ వరకు తదుపరి *చవితి* తెల్లవారుజామున 04గం॥56ని॥ వరకు *పంచమి*
*వారం* : _*భౌమవాసరే (మంగళవారము)*_
*నక్షత్రం* : *పూర్వాషాఢ* ఉదయం 07గం॥03ని॥వరకు తదుపరి *ఉత్తరాషాఢ* తెల్లవారుజామున 05గం॥45ని॥వరకు తదుపరి *శ్రవణం*
*యోగం* : *వృద్ధి* రాత్రి 10గం॥00ని॥ వరకు తదుపరి *ధృవము*
*కరణం* : *గరజి* ఉదయం 06గం॥55ని॥వరకు తదుపరి *వణిజ* సాయంత్రం 05గం॥55ని॥వరకు తదుపరి *భద్ర* తెల్లవారుజామున 04గం॥56ని॥ వరకు తదుపరి *బవ*
*రాహుకాలం* : మధ్యాహ్నం 03గం॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం౹౹33ని౹౹ నుండి 09గం౹౹17 ని౹౹ వరకు తిరిగి రాత్రి 10గం॥33ని॥నుండి 11గం॥25ని॥ వరకు
*వర్జ్యం*: మధ్యాహ్నం 02గం॥37ని॥ నుండి 04గం॥07ని॥వరకు
*అమృతకాలం* : రాత్రి 11గం॥41ని॥నుండి 01గం॥12ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹21ని*
*సూర్యాస్తమయం* : సాయంత్రం *05గం౹౹21ని*