నేటి పంచాంగం.

R9TELUGUNEWS.COM.
నేటి పంచాంగం.
*డిసెంబర్ 08, 2021*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *హేమంత ఋతువు*
*మార్గశిర మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *పంచమి* తెల్లవారుజామున 03గం॥11ని॥ వరకు తదుపరి *షష్ఠి*
*వారం* : _*సౌమ్యవాసరే (బుధవారము)*_
*నక్షత్రం* : *శ్రవణం* తెల్లవారుజామున 04గం॥41ని॥వరకు తదుపరి *ధనిష్ఠ*
*యోగం* : *ధృవము* రాత్రి 07గం॥16ని॥ వరకు తదుపరి *వ్యాఘాతము*
*కరణం* : *బవ* సాయంత్రం 04గం॥04ని॥వరకు తదుపరి *బాలువ* తెల్లవారుజామున 03గం॥11ని॥వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 12గం॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 11గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹14
*వర్జ్యం*: ఉదయం 09గం॥35ని॥ నుండి 11గం॥06ని॥వరకు
*అమృతకాలం* : సాయంత్రం 06గం॥45ని॥నుండి 08గం॥16ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹22ని*
*సూర్యాస్తమయం* : సాయంత్రం *05గం౹౹22ని*