నేటి పంచాంగం..

జూన్ 10, 2026_*
🔆 *శ్రీ పరాభవ నామ సంవత్సరం*
🪷 *ఉత్తరాయణం*
☀️ *గ్రీష్మ ఋతువు*
☘️ *అధిక జ్యేష్ఠ మాసం*
🌷 *కృష్ణ పక్షం*
తిథి: *దశమి* రా 7.47
వారం: *సౌమ్యవాసరే*
(బుధవారం)
నక్షత్రం: *రేవతి*
మర్నాడు తె 4.06
యోగం: *సౌభాగ్యం* రా 12.28
కరణం: *వణిజ* ఉ 8.25
*భద్ర* రా 7.47
వర్జ్యం: **రా 8.44 – 10.15*
దుర్ముహూర్తము: *ఉ 11.49 – 12.42*
అమృతకాలం: *రా 1.46 – 3.19*
రాహుకాలం: *మ 12.16 – 1.54*
యమగండం: *ఉ 7.21 – 8.59*
సూర్యరాశి: *వృషభం*
చంద్రరాశి: *మీనం*
సూర్యోదయం: *5.42*
సూర్యాస్తమయం: *6.49*

*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*