నేటి పంచాంగం..

శ్రీ గురుభ్యోనమః
సోమవారం,నవంబరు.24,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం -హేమంత ఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి:చవితి సా5.55 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:పూర్వాషాఢ రా7.36 వరకు
యోగం:శూలం ఉ11.34 వరకు
కరణం:భద్ర సా5.55 వరకు
వర్జ్యం:తె4.04 – 5.45
దుర్ముహూర్తము:మ12.08 – 12.53
మరల మ2.22 – 3.06
అమృతకాలం:మ2.26 – 4.09
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30-12.00
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:6.13
సూర్యాస్తమయం:5.20
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు.